Showing posts with label Single Kingulam. Show all posts
Showing posts with label Single Kingulam. Show all posts

Saturday, 27 June 2020

Single Kingulam Telugu Lyrics/A1 Express movie


single kingulam telugu lyrics


MOVIE:A1 EXPRESS (2020)
SONG:SINGLE KINGULAM
MUSIC:HIP HOP TAMIZHA
LYRICS: SAMRAT
SINGER:RAHUL SIPLIGUNJ


అయ్యో పాపం చూడే పాప

నీ సొమ్మేం పోద్దే ట్యునా  చేప

అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా?

మా హీరో కన్నా నువ్వేం గొప్పా?


హే సింగిల్ కింగులం

తెల్ల తెల్లగున్న తాజ్ మహల్ కి

రంగులేసి రచ్చలేపే

గబ్బర్ సింగులం


మేమే సింగిల్ కింగులం

మీరు మింగిల్ ఐతే

స్వింగులోన రింగు పెట్టి

గుండె దోచే A1 దొంగలం..


సింగిల్ కింగులం

అయ్యో పాపం చూడే పాప

సింగిల్ కింగులం

నీ సొమ్మేం పోద్దే ట్యునా  చేప


సింగిల్ కింగులం

అబ్బాయిలంటే ప్లాస్టిక్ కపా?

సింగిల్ కింగులం

మా హీరో కన్నా నువ్వేం గొప్పా?

 

సింగిల్ కింగులం

సింగిల్ కింగులం..

 

తన కలర్ కాస్త ఎక్కువేమో

పర్లేదు బాసూ ..

స్కిన్ను కందకుండ చూసుకుంట

నీకేంటి  లాసూ..

 

తల పొగరు కూడ మస్తుగుంది

అదేగా మాసూ..

మా చెవులులోనా పెట్టకు బ్రో

క్యలిఫ్లవర్ సూ ...

 

తను పక్కనుంటే ఎండ కూడ

అవుతది మంచు

ఆల్లయ్య సూడు ఎట్టునడో

సౌండు తగ్గించు

 

తన పేరు మీద రాసేస్తా

ఆర్కే బీచూ

వైజాగోళ్ళు తంతరేమో

ఆపేయ్ స్పీచ్చు  

 

హే సొట్ట బుగ్గల లావణ్య

నిన్ను లవ్ చేస్తానే లావైనా

నేనోస్తానే ఏదేమైనా

దార్లో ట్రాఫిక్ జామైన

 

నీ పువ్వునవుతా జల్లోనా

బారాతుంది ఛలోనా

నా గుండె నీకే పిల్లోనా

నువ్వు కల్లోకోస్తే థిల్లానా

 

సింగిల్ కింగులం

తెల్ల తెల్లగున్న తాజ్ మహల్ కి

రంగులేసి రచ్చలేపే

గబ్బర్ సింగులం

 

మేమే సింగిల్ కింగులం

మీరు మింగిల్ ఐతే

స్వింగులోన రింగు పెట్టి

గుండె దోచే A1 దొంగలం..

 

సింగిల్ కింగులం..

అయ్యో పాపం చూడే పాప

సింగిల్ కింగులం..

నీ సొమ్మేం పోద్దే ట్యునా చేపా

 

సింగిల్ కింగులం..

అబ్బాయిలంటే  ప్లాస్టిక్ కప్పా

సింగిల్ కింగులం..

మా హీరో కన్నా నువ్వేం గొప్పా

 

లవ్ అంటేనే ట్రాషు రా

మిగిలేదింక యాషు రా

 

చూసి చూడంగానే

మొదలయింది రే-సూ

లైఫ్ గోల్ ఒక్కటే

నీ పక్కన ప్లే-సూ

నీతో తేచ్చావే

నా హ్యాపీ డే-సూ

నేను ఎంప్టీ గ్లా-సూ

నువ్వు ఫ్రూట్ జ్యూ-సూ  

 

మైండ్ ని వదలనంది

నీ క్రేజీ థా-టు

బ్లైండుగా అచ్చయిందే

బేబీ నీ టాటూ...


ఓసి నా ముద్దులా ప్యారే టు

వేస్తా డైమండ్ లోకేటు

కట్టుకుంటే నీ లైఫే సెట్టు

ఇది నీ బాబు మీదోట్టు ..

 

అరేయ్ ఎలగోలా  సేటైపోదాం

రావే సొంపాపిడి

నీ చంపలు తాకే

ఝుమ్కి లాగ మారిపోత

నేను రెడీ   

 

రావే నా వండర్ విమెన్

చేసేయ్ నా ఇంటిని హెవెన్

నేనే నీ ఐ ఫోను 11

నొక్కవే subscribe బటన్

 

అడుగే ...

వేస్తే...

గొడుగే...

పడతా ...

 

అడుగే వేస్తే... గొడుగే పడతా ...

అడుగే వేస్తే... గొడుగే పడతా ...

అడుగే వేస్తే... గొడుగే పడతా ...

 

సింగిల్ కింగులం

మేమే సింగిల్ కింగులం

సింగిల్ కింగులం

మేమే సింగిల్ కింగులం

 

 

 

 


A1 Express is a 2021 Indian Telugu-language sports drama film directed by Dennis Jeevan Kanukolanu. It stars Sundeep Kishan and Lavanya Tripathi while Murali Sharma and Rao Ramesh appear in supporting roles. A remake of the Tamil film Natpe Thunai (2019), the story of the film deals with the issues of corruption and nepotism in sports. The film was released on 5 March 2021. 

 

 

 


Sithara Sirapadu song lyrics in Telugu

సినిమా:  అల వైకుంఠపురములో గానం:  సూర్రన్న, సాకేత్ కె సంగీతం:  తమన్ ఎస్ సాహిత్యం:  విజయ్ కుమార్ భల్ల సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్ట...