Tuesday, 13 July 2021

Undipova Nuvvila Song Lyrics In Telugu

 Song : Undipova

Movie : Savaari

Music : Shekar Chandra Lyrics : Purna chary Singer : Spoorthi jithender

నా లోన నువ్వే చేరిపోయావా… నీ చెలిమినే నాలో నింపావా…
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్… నీ మాయల్లోనే…
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్… తెలిసిందా…

ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల… గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా…
నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై… నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరిపోయావా….
నీ చెలిమినే నాలో నింపావా…

ఓ ఐ ఫాల్ ఇన్ లవ్… నీ మాయల్లోనే…
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్… తెలిసిందా…

నిన్నే నిన్నే చూస్తూ నేను.. ఎన్నో అనుకుంటాను…
కన్ను కన్ను కలిసే వేళా మూగై పోతాను…
మధురముగా ప్రతి క్షణమే… జరగనిదే నేను మరువడమే…

ఓ.. ఐ యామ్ ఫీలింగ్ హై… నీ ప్రేమల్లోనే…
ఓ.. ఐ యామ్ ఫ్లైయింగ్ నౌ… నీ వలెనే…

ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల… గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా…
నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై… నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరి పోయావా….
నీ చెలిమినే నాలో నింపావా…

ఎంతో ఆలోచిస్తూ ఉన్న… ఏమి అర్ధం కాదు
అంత నీవే అయిపోయాక నాకే నే లేను…
చిలిపితనం.. తరిమినదే.. జత కలిసే చిరు తరుణమిదే…

ఓ… ఐ వన్నా సే… నా పాటల్లోనే…
ఓ… ఐ వన్నా స్టే… నీ తోనే…

ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల… గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా…
నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై… నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరి పోయావా….

Savaari is a 2020 Indian Telugu-language romantic comedy film directed by Saahith Mothkuri in his feature film debut and starring Nandu and Priyanka Sharma.

Sithara Sirapadu song lyrics in Telugu

సినిమా:  అల వైకుంఠపురములో గానం:  సూర్రన్న, సాకేత్ కె సంగీతం:  తమన్ ఎస్ సాహిత్యం:  విజయ్ కుమార్ భల్ల సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్ట...