Thursday, 6 May 2021

Oke Oka Lokam Nuvve Song Lyrics / Sashi Movie

 






చిత్రం:శశి (2021) పాట:ఒకే ఒక లోకం నువ్వే గానం:సిద్ శ్రీరాం సంగీతం:అరుణ్ చిలువేరు సాహిత్యం:చంద్రబోస్ నటీనటులు:ఆది,సురభి




ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మజన్మలా జంటవ్వనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మజన్మలా జంటవ్వనా ఓ…. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా….. ఆఆ…ఆ నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్నే పంచేనా ఎన్నాళ్లైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే... అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే… ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టేనే చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే దేహం నీది నీ ప్రాణమే నేనులే ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మజన్మలా జంటవ్వనా


Sashi is a 2021 Indian Telugu-language romantic drama film written and directed by Srinivas Naidu Nadikatla and jointly produced by R. P. Varma, Chavali Ramanjaneyulu and Chintalapudi Srinivasa Rao under the banner of Sri Hanuman Movie Makers. The film features Aadi and Surbhi in the lead roles. The film was released on 19 March 2021.

Sithara Sirapadu song lyrics in Telugu

సినిమా:  అల వైకుంఠపురములో గానం:  సూర్రన్న, సాకేత్ కె సంగీతం:  తమన్ ఎస్ సాహిత్యం:  విజయ్ కుమార్ భల్ల సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్ట...