ఏయ్ పిల్లా పరుగున పోదామా..
ఏ వైపో జంటగ ఉందామా…
రా రా.. కంచె దుంకి, చక చక ఉరుకుతు …
ఆ.. రంగుల విల్లుని తీసి.. ఈ వైపు వంతెన వేసి.. రావా..
ఎన్నో తలపులు, ఏవో కలతలు
బతుకే పొరవుతున్నా..
గాల్లో పతంగిమల్లె..
ఎగిరే కలలే నావి..
ఆశనిరాశల ఉయ్యాలాటలు,
పొద్దుమాపుల మధ్యే..
నాకంటూ ఉందింతే..
ఉందంతా ఇక నీకే..
నీతో ఇలా..
ఏ బెరుకు లేకుండా..
నివ్వే ఇగ..
నా బతుకు అంటున్నా..
నా నిన్న నేడు రేపు కూర్చి నీకై
పరిచానే తలగడగా..
నీ తలను వాల్చి కళ్ళు తెరిచి
నా ఈ దునియా మిలమిల చూడే..
వచ్చే మలుపులు,
రస్తా వెలుగులు..
జారే చినుకుల జల్లే..
పడుగూ పేకా మల్లే..
నిన్ను నన్ను అల్లే..
పొద్దే తెలియక,
గల్లీ పొడుగున..
ఆడే పిల్లల హోరే..
నాకంటూ ఉందింతే..
ఉందంతా ఇక నీకే..
ఏయ్ పిల్లా పరుగున పోదామా..
ఏ వైపో జంటగ ఉందామా…
పారే నదై
నా కలలు ఉన్నాయే
చేరే దరే
ఓ వెదుకుతున్నాయే..
నా గుండె ఓలి చేసి, ఆచి తూచి
అందించా జాతరలా..
ఆ క్షణము చాతి పైన సోలి చూశా
లోకం మెరుపుల జాడే…
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి..
నేలన కనిపిస్తుందే…
మారే నీడలు గీసే..
తేలే బొమ్మలు చూడే..
పట్నం చేరిన
పాలపుంతలు..
పల్లెల సంతలు బారే..
నాకంటూ ఉందింతే..ఉందంతా ఇక నీకే..
LYRICS IN ENGLISH
Ye Vayipo Jantaga Vundama
Ra Ra Kanche Dhuki
Chaka Chaka Vurukuthu
Aa Rangula Villuni Tisi
Ee Vayipu Vanthena Vesi Rawa
Enno Thalapulu Evo Kalathalu
Batuke Poravu Tunna
Gaalo Patangi Malle
Yegire Kalale Naavi
Mapulu Madhye Nakantu Undhinthe
Undhanta Ika Neeke
Neeto Ila Ye Beruku Lekunda
Nuvve Iga Na Batuku Antunna
Parichane Thalagadaga
Nee Thalani Valchi Kallu Terichi
Na Ee Duniya Mila Mila Choode
Vachche Malapulu Rasta Velugulu
Jaare Chinukula Jalle
Padugu Peka Malle
Ninnu Nannu Alle
Aade Pillala Hore Nakantu Undinthe
Undhanta Ika Neeke
Ay Pilla Paruguna Podama
Ye Vayipo Jantaga Vundama
Paare Nadai Na Kalalu Unnaye
Chere Dare Oh Vedhukuthunaye
Andhincha Jatharala
Aa Kshanamu Chaati
Paina Joli Choosa Lokam Merupula Jaade
Ningina Mabbulu Iche Bahumati
Nelana Kanipisthunde Maare Needalu Geese
Tele Bommalu Choode
Pallela Santala Baare Nakantu Undhinthe
Undhantha Ika Neeke
No comments:
Post a Comment