Thursday, 6 May 2021
Oke Oka Lokam Nuvve Song Lyrics / Sashi Movie
Jathi RatnaluTitle Song / Su Soodu Herolu lyrics
సూ…
సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు…
వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు…
లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే…
ఇంకో వందేళ్ళు
శాటిలైటుకైనా
చిక్కరు…
వీళ్లో గల్లీ రాకెట్లు
డైలీ బిళ్ళగేట్స్ కి మొక్కే వీళ్ళై చిల్లుల పాకెట్లు
సుద్దాపూసలు సొంటే మాటలు…
తిండికి తిమ్మ రాజులు
పంటే లేవరు లేస్తే ఆగరు…
పనికి పోతురాజులు
సూ…
సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు…
వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు…
లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే…
ఇంకో వందేళ్ళు
వీళ్ళతోటి
పోల్చామంటే… ధర్నా చేస్తై కోతులు
వీళ్ళుగాని జపం చేస్తే…
దూకి చస్తై కొంగలు
ఊరిమీద పడ్డారంటే…
ఉరేసుకుంటై వాచీలు
వీళ్ళ కండ్లు పడ్డయంటే…
మిగిలేదింకా గోచీలు
పాకిస్థానుకైనా పోతరు…
ఫ్రీ వైఫై చూపిస్తే
బంగ్లాదేశ్ కైనా వస్తరు…
బాటిల్ నే ఇప్పిస్తే
సూ…
సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు…
వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు…
లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే…
ఇంకో వందేళ్ళు
వీళ్ళు రాసిన
సప్లిమెంట్లతో… అచ్చెయ్యొచ్చు పుస్తకం
వీళ్ళ కథలు జెప్పుకొని…
గడిపేయొచ్చు ఓ శకం
గిల్లి మరీ లొల్లి పెట్టే సంటి పిల్లలు అచ్చము
పిల్లి వీళ్ళ జోలికి రాదు…
ఎయ్యరు గనక బిచ్చము
ఇజ్జత్కి సవాలంటే…
ఇంటి గడప తొక్కరు
బుద్ధి గడ్డి తిన్నారంటే…
దొడ్డి దారి ఇడవరు
భోళా..! హరిలోరంగ
ఆ మొఖం…
పంగనామాలు వాలకం
మూడే పాత్రలతో రోజు వీధి నాటకం
శంభో లింగ ఈ త్రికం…
గప్పాలు అర్రాచకం
బాబో..! ఎవనికి మూడుతుందో…
ఎట్టా ఉందో జాతకం
Jathi Ratnalu is a 2021 Indian Telugu-language comedy-drama film written and directed by Anudeep KV Produced by Nag Ashwin under Swapna Cinema, the film stars Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna, and Faria Abdullah while Murali Sharma, Brahmanandam and Naresh play supporting roles. The plot follows three happy-go-lucky men who arrive in the city for a better life but land up in jail for a crime they didn't commit. Released theatrically on 11 March 2021, the film went on to become a blockbuster at the box office.
Nee Chitram Choosi Song Lyrics / Love Story
నీ చిత్రం చూసి… నా
చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో…
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో….
నీ చిత్రం చూసి… నా
చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో…
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో…
నా ఇంటి ముందు… రోజు
వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు…
నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో…
ఈ దారిలోని గందరగోళాలే
మంగళ
వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో
మన పెళ్ళీ మంత్రాలుగా
అటు వైపు నీవు… నీ
వైపు నేను
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా…
ఎంత చిత్రం ప్రేమ… వింత
వీలునామ
రాసింది మనకు ప్రేమా…
నిన్ను నాలో దాచి… నన్ను
నీలో విడిచి
వెళ్లి పొమ్మంటుంది ప్రేమా…
ఆఆ ఆ ఆఆ… ఆ
ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ…
ఈ కాలం కన్న… ఒక
క్షణం ముందే
నే గెలిచి వస్తానని…
నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి
నిను
ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోని
ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై
నిలిచిపోవాలని
ఎంత చిత్రం ప్రేమ
వింత వీలునామ రాసింది
మనకు ప్రేమా…
Choosale Kallaraa Song Lyrics / SR Kalyana Mandapam
ఈ నేల తడబడే… వరాల వొరవడే
ప్రియంగా మొదటిసారి… పిలిచే
ప్రేయసే
అదేదో అలజడే, క్షణంలో కనబడే
గతాలు వదిలి పారిపోయే చీకటే
తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే
అలిసెనా
ఎదురై ఇపుడే దొరికెనా
ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా…
చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే
నువ్... అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ తొలకరి చూపే… నా
అలజడినాపే
నా ప్రతిదిక నీకే… ఇక పోను పోను దారే మారేనా
నా శత్రువీ నడుమే… చంపదా
తరిమే
నా చేతులే తడిమే… గుండెల్లో
భూకంపాలేనా
నా రాతే నీవే మార్చేశావే… నా జోడి నీవేలే
చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే
నువ్...అవుననగానే
వచ్చింది ప్రాణమే…
నీ జత కుదిరాకే… నా కదలిక
మారే
నా వధువిక నీవే… ఆ
నక్షత్రాల దారి నా పైనా
హే తాళాలు తీశాయి కాలాలే… కౌగిళ్ళలో
చేరాలిలే
తాళేమో వేచుంది చూడే… నీ మెళ్ళో చోటడిగే
హే ఇబ్బంది అంటోంది గాలే… దూరేందుకే
మా మధ్యనే
అల్లేసుకున్నాయి ప్రాణాలే… ఇష్టంగా
ఈనాడే
తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే
అలిసేనా
ఎదురై ఇపుడే దొరికేనా…
ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే
తెలిసేలా
చెలియే పిలిచేనా…
చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే
నువ్…అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ జత కుదిరాకే… నా కదలిక
మారే
నా వధువిక నీవే… ఆ
నక్షత్రాల దారి నా పైనా
SR Kalyanamandapam is an upcoming Indian Telugu-language romantic drama film directed by Sridhar Gade and produced by Elite Entertainments. The film stars Kiran Abbavaram and Priyanka Jawalkar in lead roles. The music of the film is composed by Chaitan Bharadwaj.
Sithara Sirapadu song lyrics in Telugu
సినిమా: అల వైకుంఠపురములో గానం: సూర్రన్న, సాకేత్ కె సంగీతం: తమన్ ఎస్ సాహిత్యం: విజయ్ కుమార్ భల్ల సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్ట...
-
మూవీ: ఆరంజ్ (2009) మ్యూజిక్:హర్రీష్ జయరాజ్ లిరిక్స్:వనమాలి సింగర్:కార్తీక్ ఏ వైపుగా దాగున్నదో వెతికే నా కల సంద్ర...
-
ఆశా పాశం సాంగ్ తెలుగు లిరిక్స్ మూవీ:కేర్ ఆఫ్ కంచరపాలెం మ్యూజిక్ : స్వీకర్ అగస్తి సింగర్ : అనురాగ్ కులకర్ణి లిరిక్స్ : విశ్వ ఆశా పాశం బంధ...
-
చిత్రం: జెర్సీ పాట: స్పిరిట్ ఆఫ్ జెర్సీ గానం: కాల బైరవ సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: కృష్ణ కాంత్ (K.K) అణిగిమణిగిన...