ఈ నేల తడబడే… వరాల వొరవడే
ప్రియంగా మొదటిసారి… పిలిచే
ప్రేయసే
అదేదో అలజడే, క్షణంలో కనబడే
గతాలు వదిలి పారిపోయే చీకటే
తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే
అలిసెనా
ఎదురై ఇపుడే దొరికెనా
ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా…
చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే
నువ్... అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ తొలకరి చూపే… నా
అలజడినాపే
నా ప్రతిదిక నీకే… ఇక పోను పోను దారే మారేనా
నా శత్రువీ నడుమే… చంపదా
తరిమే
నా చేతులే తడిమే… గుండెల్లో
భూకంపాలేనా
నా రాతే నీవే మార్చేశావే… నా జోడి నీవేలే
చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే
నువ్...అవుననగానే
వచ్చింది ప్రాణమే…
నీ జత కుదిరాకే… నా కదలిక
మారే
నా వధువిక నీవే… ఆ
నక్షత్రాల దారి నా పైనా
హే తాళాలు తీశాయి కాలాలే… కౌగిళ్ళలో
చేరాలిలే
తాళేమో వేచుంది చూడే… నీ మెళ్ళో చోటడిగే
హే ఇబ్బంది అంటోంది గాలే… దూరేందుకే
మా మధ్యనే
అల్లేసుకున్నాయి ప్రాణాలే… ఇష్టంగా
ఈనాడే
తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే
అలిసేనా
ఎదురై ఇపుడే దొరికేనా…
ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే
తెలిసేలా
చెలియే పిలిచేనా…
చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే
నువ్…అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ జత కుదిరాకే… నా కదలిక
మారే
నా వధువిక నీవే… ఆ
నక్షత్రాల దారి నా పైనా
SR Kalyanamandapam is an upcoming Indian Telugu-language romantic drama film directed by Sridhar Gade and produced by Elite Entertainments. The film stars Kiran Abbavaram and Priyanka Jawalkar in lead roles. The music of the film is composed by Chaitan Bharadwaj.
No comments:
Post a Comment