Thursday, 15 July 2021

Manasa Manasa Song Lyrics / Most Eligible Bachelor Movie

 


పాట : మనసా  మనసా 
చిత్రం : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: సిద్ శ్రీరామ్
సంగీతం : గోపి సుందర్



మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ 
విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..
నా మాట అలుసా.. నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 
న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ 
విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

ఏముంది త‌న‌లోన గ‌మ్మత్తు అంటే
అది దాటి మ‌త్తేదో ఉందంటు అంటూ
త‌న‌క‌న్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశ‌మంటూ

నువ్వే నా మాట.. హే...
నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..
తానే నీ మాట వింటుందా ఆశ‌
నా మాట అలుసా.. నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 
నన్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ 
విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

తెలివంత నా సొంత‌మనుకుంటు తిరిగా
త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా
ఆ మాట‌లే వింటు మ‌తిపోయి నిలిచా
బ‌దులెక్కడుంద‌ంటు ప్రతి చోట వెతికా

త‌న‌తో ఉండే... హే....
తనతో ఉండే ఒక్కొక్క నిమిషం 
మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావా మ‌న‌సా
నా మాట అలుసా... నేన‌వ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 
న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ 
విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..






No comments:

Post a Comment

Sithara Sirapadu song lyrics in Telugu

సినిమా:  అల వైకుంఠపురములో గానం:  సూర్రన్న, సాకేత్ కె సంగీతం:  తమన్ ఎస్ సాహిత్యం:  విజయ్ కుమార్ భల్ల సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్ట...