ప్రియతమా నీవచట కుశలమా
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
కమ్మని ఈ ప్రేమ లేఖనే
రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
ఉహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమానీవచట కుశలమా నీనిచట కుశలమే
గుండెల్లో గాయమేదో చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమయిన గాని నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ
కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక
నీ గుండె బాధపడితే తాలనన్నది
మనుషులెరుగలేరు
మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటె స్వచ్చమయినది
మమకారమె నీ లాలి పాటగా
రాసింది హృదయమా
ఉమాదేవిగా శివుని అర్థభాగమై
నాలోన నిలువుమా
శుభ లాలి లాలి జో
లాలి లాలి జో
ఉమాదేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే నీలాలి పాటగా రాసేది హృదయమా
నా హృదయమా
Yeto Vellipoyindhi Manasu is a 2012 Indian Telugu-language musical romance film co written, co produced and directed by Gautham Menon. It stars Nani and Samanatha. The film features score and soundtrack composed by Ilaiyaraaja and cinematography by M. S. Prabhu. It was simultaneously shot in Tamil as Neethaane En Ponvasantham with Jiiva replacing Nani. The film received five Nandi Awards.
No comments:
Post a Comment