Song : Emo Emo Emo Music : Praveen Lakkaraju Singer : Sid Sriram Lyricist : Srinivasa Mouli
ఎన్నెనో వర్ణాలు.. వాలాయి చుట్టూ
నీ తోటి నే సాగగా..
పాదాలు దూరాలు.. మరిచాయి ఒట్టు
మేఘాల్లో ఉన్నట్టుగా…
ఇక గుండెల్లో.. ఓ గుట్టు దాగేట్టు లేదు.
నీ చూపు ఆకట్టగా..
నా లోకి జారింది.. ఓ తేనె బొట్టు.
నమ్మేటుగా లేదుగా ప్రేమే..
ఏమో… ఏమో… ఏమో…
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
ఏమో… ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో…
ఏమో… ఏమో… ఏమో…
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
ఏమో… ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో…
నేనేనా ఈ వేళా నేనేనా..
నా లోకి కళ్ళారా చూస్తున్నా…
ఉండుండి ఏ మాటో.. అన్నానని!
సందేహం నువ్వేదో… విన్నావని…
వినట్టు ఉన్నావా… బాగుందని
తేలే దారేదని…
ఏమో… ఏమో… ఏమో…
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
ఏమో… ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో…
ఏమో… ఏమో… ఏమో…
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
ఏమో… ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో…
ఏమైనా బాగుంది.. ఏమైనా
నా ప్రాణం చేరింది నీలోన…
ఈ చోటే కాలాన్ని ఆపాలని..
నీ తోటి సమయాన్ని గడపాలని…
నా జన్మే కోరింది… నీ తోడుని..
గుండె నీదేనని…
ఏమో… ఏమో… ఏమో…
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
ఏమో… ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో…
ఏమో… ఏమో… ఏమో…
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో
ఏమో… ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో…
చెప్పలేని మాయే ప్రేమో…
Raahu is a 2020 Indian Telugu-language thriller film written and directed by debutant Subbu Vedula. The film features Kriti Garg and AbeRaam Varma in the lead roles while Vedula, Satyam Rajesh, Prabhakar, and Raja Ravindra play supporting roles with music composed by Praveen Lakkaraju. The plot revolves around Bhanu (Garg) who suffers conversion disorder, which makes her temporarily blind upon the sight of blood.
No comments:
Post a Comment